ఉన్నత చదువులకు 30 మంది ఉపాధ్యాయులకు అనుమతి

ఉన్నత చదువులకు 30 మంది ఉపాధ్యాయులకు అనుమతి

SRD: సంగారెడ్డి జిల్లాలో ఉన్నత చదువుల కోసం 30 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులకు అనుమతి ఇచ్చినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. వీరు ఉన్నత చదువుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.