VIDEO: వర్ధన్నపేటలో పోలింగ్ పర్యవేక్షించిన కలెక్టర్

VIDEO: వర్ధన్నపేటలో పోలింగ్ పర్యవేక్షించిన కలెక్టర్

WGL: వర్ధన్నపేట పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను జిల్లా కలెక్టర్ సత్య శారద పర్యవేక్షించారు. పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆమె, ఏర్పాట్లు, భద్రతా చర్యలను పరిశీలించి అధికారులు నిష్పాక్షికంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు.