గైగోళ్లపల్లిలో సాంకేతిక ఆర్థిక అక్షరాస్యత పై సదస్సు
KMM: కూసుమంచి మండల పరిధిలోని, గైగోళ్లపల్లి గ్రామంలో మంగళవారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో, ఖాతాదారులకు సాంకేతిక ఆర్థిక అక్షరస్యతపై స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ అనుదీప్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ఖాతాదారుడు వారి ఖాతాకు రీకెవైసీ చేయించుకోవాలని సూచించారు. బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.