'కగార్ పేరుతో కొనసాగిస్తున్న నరమేధాన్ని నిలిపివేయాలి'

'కగార్ పేరుతో కొనసాగిస్తున్న నరమేధాన్ని నిలిపివేయాలి'

BDK: మావోయిస్టు నాయకులను, సానుభూతిపరులను, ప్రజలను పెద్ద ఎత్తున బూటకపు ఎన్‌కౌంటర్లో హత్య చేస్తున్నారని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి కల్తి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో కొనసాగిస్తున్న నరమేధాన్ని వెంటనే నిలిపివేయాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో టేకులపల్లి సెంటర్లో శుక్రవారం నిరసన చేపట్టారు.