VIDEO: హాస్టళ్లలో ఫుడ్ కమిషన్ సభ్యురాలి ఆకస్మిక తనిఖీ

VIDEO: హాస్టళ్లలో ఫుడ్ కమిషన్ సభ్యురాలి ఆకస్మిక తనిఖీ

E.G: రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజి మాలా దేవి కొవ్వూరు మండలంలోని కుమారదేవం, వాడపల్లి హాస్టల్‌‌తో పాటు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను ఆమె స్వయంగా పరిశీలించారు. హాస్టల్లో వసతులు, వస్తువుల గురించి విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.