గంగపుత్ర సంఘ బహిష్కరణ అంత అవాస్తవం

గంగపుత్ర సంఘ బహిష్కరణ అంత అవాస్తవం

NZB: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోటార్మూర్ గ్రామాభివృద్ధి కమిటీ, గంగపుత్ర సంఘాన్ని బహిష్కరించలేదని VDC అధ్యక్షుడు డిష్ గంగాధర్, కోశాధికారి మామిడి ఎలియా రెడ్డి, కార్యదర్శి శ్రీధర్ గౌడ్ చెప్పారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోటార్మూర్ గ్రామాభివృద్ధి కమిటీ కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ.. గంగపుత్ర సంఘాన్ని బహిష్కరించలేదన్నారు.