'కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం'

KRNL: ఎమ్మిగనూరు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని గోనెగండ్ల మండల పార్టీ కన్వీనర్ KV కృష్ణరెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం అంటే రైతు వ్యతిరేక ప్రభుత్వమని దుయ్యబట్టారు. రూ. 270 యూరియా సంచిని ఎమ్మిగనూరులో రూ. 400కు అమ్ముతున్నారన్నారు.