VIDEO: నవాబ్‌పేట మండలంలో వేగంగా సాగిన పోలింగ్
MBNR: నవాబ్‌పేట మండలంలో స్థానిక సంస్థల తొలి విడత ఎన్నికల్లో ఉదయం నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొన్నారు. నవాబ్‌పేట 55%, కాకర్ణాల తాండా 75%, హనుమసానిపల్లి 60%, సిద్ధోటం 50%, మెట్టుగడ్డ తాండా 60%, చెన్నారెడ్డిపల్లి 75%, రుద్రారం 82% ఓటింగ్ నమోదైంది. మొత్తం మండలంలో చాలా గ్రామాల్లో 50%కు పైగా పోలింగ్ జరిగింది.