VIDEO: ప్రమాద స్థలంలో భయానకమైన వాతావరణం

ప్రకాశం: ఒంగోలు పట్టణ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. కాగా ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొదట కోడిగుడ్ల లారీ బోల్తాపడగా లారీ దాన్ని ఢీకొట్టింది. అనంతరం ట్రాఫిక్‌లో ఆగి ఉన్న కారును మరో లారీ ఢీకొనడంతో కారులోని వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, ప్రమాద స్థలంలో భయానకరమైన వాతావరణం నెలకొంది.