'భూముల రీ సర్వేలో లోపాలు లేకుండా చూడండి'
VZM: రాష్ట్రంలో జరుగుతున్న భూముల రీ సర్వేలో మరోసారి పొరపాట్లు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కమిషనర్ సర్వే, సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ రోణంకి కుర్మానాధ్‌ని ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు. బుధవారం మంగళగిరి కార్యాలయంలో ఆయాన్ని కలిసి వివరాలు అందజేశారు.