VIDEO: పుంగనూరులో వ్యాసరచన పోటీలు

VIDEO: పుంగనూరులో వ్యాసరచన పోటీలు

CTR: స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వారాహి గ్రూప్స్ ఆధ్వర్యంలో పుంగనూరు టౌన్ నాగపాల్యం లీనార్డ్ హై స్కూల్‌లో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు స్వాతంత్ర సమరయోధులపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సుమారు 100 మంది పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. గెలుపొందిన వారికి ఆగస్టు 15న ప్రముఖులచే బహుమతులు అందజేయనున్నారు