సింహాచలంలో సామూహిక యోగాసనాలు

సింహాచలంలో సామూహిక యోగాసనాలు

VSP: శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో బుధవా ఉదయం సామూహికంగా యోగాసనాలు వేశారు. ఉదయం 6:30 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో త్రినాథ రావు ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది అర్చకులు స్థానికులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగ విశిష్టతను ఈవో త్రినాథరావు వివరించారు.