ఈనెల 24న చదరంగం పోటీలు

ఈనెల 24న చదరంగం పోటీలు

WGL: జిల్లా చదరంగం సంఘం ఆధ్వర్యంలో చదరంగం పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రతినిధి కన్నా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24న ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి ర్యాంకింగ్ చదరంగం పోటీలు హన్మకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం వేడుకల మందిరంలో నిర్వహించనున్నట్లు పేర్కన్నారు. పూర్తి వివరాలకు ఫోన్ నంబరు 90595 22986లో సంప్రదించాలని సూచించారు.