జలశక్తి అభియాన్ పథకం ద్వారా దిగుబడులు పెరిగాయి: కలెక్టర్

జలశక్తి అభియాన్ పథకం ద్వారా దిగుబడులు పెరిగాయి: కలెక్టర్

JN: ఢిల్లీ నుంచి నేషనల్ వాటర్ మిషన్ మేనేజింగ్ డైరెక్టర్ అర్చన జల శక్తి అభియాన్‌పై మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న జలశక్తి అభియాన్ కార్యక్రమంపై డైరెక్టర్‌కు వివరించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో వ్యవసాయంలో అధిక దిగుబడులు వస్తున్నాయన్నారు.