VIRAL: గవర్నమెంట్ టీచర్.. స్పెల్లింగ్స్ రావట్లే!

VIRAL: గవర్నమెంట్ టీచర్.. స్పెల్లింగ్స్ రావట్లే!

ఛత్తీస్‌గఢ్‌ బలరాంపూర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ప్రవీణ్.. Nose, Ear, Eye వంటి సాధారణ ఇంగ్లిష్ పదాలను తప్పుగా రాసి ఇబ్బంది పడ్డాడు. Noseకు 'Noge', Earకు 'Eare', Eyesకు 'Eys' అని తప్పులు రాసిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో Mother, Father, శరీర భాగాల స్పెల్లింగ్‌లను కూడా తప్పుగా రాసినందుకు DEO ఆ టీచర్‌ను సస్పెండ్ చేశారు.