VIDEO: రేణిగుంటలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి గాయాలు
TPT: రేణిగుంట (M) పాత రేణిగుంట సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కడప వైపు నుంచి వేగంగా వస్తున్న కారు ఓ ప్రైవేట్ కంపెనీ బస్సును ఢీకొట్టిన అనంతరం మరో స్కూటర్‌ను కూడా ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటర్‌పై దుప్పట్లు అమ్ముకునే చిరు వ్యాపారి గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.