VIDEO: కట్టుదిట్టమైన భద్రత మధ్య హుండీ కౌంటింగ్

VIDEO: కట్టుదిట్టమైన భద్రత మధ్య హుండీ కౌంటింగ్

BDK: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవస్థానం వద్ద హుండీ కౌంటింగ్ కార్యక్రమం కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించారు. భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి కానుకలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో అధికారులు, సిబ్బంది కలిసి లెక్కిస్తున్నారు. ఈ హుండీ ఆదాయం ఆలయ అభివృద్ధి, నిత్యనైవేద్యాలు, అన్నదాన కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.