'న్యాయం జరిగేంత వరకు ఎమ్మెల్యే అండగా ఉండాలి'

'న్యాయం జరిగేంత వరకు ఎమ్మెల్యే అండగా ఉండాలి'

RR: షాద్ నగర్ నియోజకవర్గం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ హత్య ఘటనలో బాధిత కుటుంబానికి పరామర్శతో పాటు న్యాయం జరిగేంత వరకు అండగా ఉండాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను MRPS జిల్లా అధ్యక్షులు పెంటనోళ్ల నరసింహ కోరారు. హత్యపై ఉన్న అనుమాలన్నింటిని నివృతి చేయాలన్నారు. వారికి న్యాయం జరిగేంత వరకు MRPS పార్టీ అండగా ఉంటుందన్నారు.