తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం

తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం

TPT: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. అన్యమత గుర్తులతో ఉన్న తమిళనాడుకు చెందిన టెంపో వాహనాన్ని తిరుమల కొండపై పార్క్ చేశారు. ఆ ప్రాంతంలో భద్రతా సిబ్బంది తిరుగుతున్నప్పటికీ పట్టించుకోలేదు. దీనిని భక్తులు గుర్తించి ఆందోళనకు దిగారు. దీంతో వాహనంపై ఉన్న గుర్తులను తొలగించి తిరుమల నుంచి పంపేశారు.