కూసుమంచి డబుల్ బెడ్ రూమ్ కాలనీని సందర్శించిన MRO
KMM: కూసుమంచి మండల కేంద్రంలో నెలకొన్న సమస్యలపై పలువురు నేతలు ఎమ్మార్వో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. శనివారం కూడా MRO రవికుమార్, MPDO రామచంద్ర రావు కలిసి డబుల్ బెడ్ రూమ్ కాలనీ, పలు వీధులను పరిశీలించి వెంటనే సమస్యలకు పరిష్కారం చూపాలని స్థానిక కార్యదర్శిని ఆదేశించారు.