ఎమ్మెల్యే కార్యాలయంలో సమీక్ష సమవేశం

ఎమ్మెల్యే కార్యాలయంలో సమీక్ష సమవేశం

KRNL: స్థానిక సహకార సంఘాల అధ్యక్షులతో MLA శ్యాంబాబు గురువారం తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతులకు దీర్ఘకాలిక రుణాలు, సబ్సిడీలు, వ్యవసాయ పనిముట్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలని, ఎరువుల సరఫరాను మెరుగుపరచాలన్నారు. ఈ సమావేశంలో పత్తికొండ, మారెళ్ల, ఉప్పర్లపల్లి, మద్దికేర, బురుజుల, కోయిలకొండ, క్రిష్ణగిరి, వెల్దుర్తి సహకార సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.