VIDEO: రాఖీతో రోడ్ సేఫ్టీ ..హెల్మెట్ బహుమతిగా!

VIDEO: రాఖీతో రోడ్ సేఫ్టీ ..హెల్మెట్ బహుమతిగా!

SRPT: నేరేడుచర్లలో వినూత్న కార్యక్రమం ఆకట్టుకుంది. చిన్నారులతో వాహనదారులకు రాఖీలు కట్టించి బీఆర్ఎస్ నాయకుడు రాపోలు నవీన్ కుమార్ హెల్మెట్లు బహుకరించారు. "రాఖీ కేవలం బంధం మాత్రమే కాదు, రక్షణకు సంకేతం కూడా "అనే సందేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి రోజు వందల మంది హెల్మెట్ లేకుండానే ప్రాణాలు కోల్పోతున్నారని చెబుతూ.. భద్రతకే రాఖీ కట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.