'చెత్త రహిత గ్రామంగా తీర్చిదిద్దాలి'
W.G: చెత్త రహిత గ్రామంగా మారంపల్లిని తీర్చిదిద్దాలని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కోఆర్డినేటర్ ప్రసంగిరాజు కోరారు. మంగళవారం తాడేపల్లిగూడెం (M) మారంపల్లిలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఘన వ్యర్ధాలు, తడి, పొడి చెత్తలను పంచాయతీ సిబ్బందికి వేర్వేరుగా అందించాలన్నారు.