VIDEO: బస్సు ప్రమాదంలో బయటపడ్డ గ్యాస్ సిలిండర్

VIDEO: బస్సు ప్రమాదంలో బయటపడ్డ గ్యాస్ సిలిండర్

ప్రకాశం: మార్కాపురంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో ప్రైవేట్ బస్సులో నిబంధనలకు విరుద్ధంగా 5 కేజీలా గ్యాస్ సిలిండర్ గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో మంటలు వేగంగా వ్యాపించడాని గ్యాస్ సిలిండర్ కారణమై ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.