Dy. CMను లిసిన కడప ఎస్పీ
కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను తిరుపతిలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసుల సేవలు, తదితర అంశాలను వివరించారు. ఆ సందర్భంగా డిప్యూటీ సీెెఎం శాంతిభద్రతల నిర్వహణ, భద్రత చర్యలపై ఎస్పీకి పలు సూచనలు చేశారు.