నగరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత

నగరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత

HYD: నగరంలో మరోసారి డ్రగ్స్ భారీగా పట్టుబడింది. 60 గ్రాములు MDMA డ్రాగ్స్ ను టాస్కఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ముంబాయికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.