సీనియర్ నాయకుడు ఆదినారాయణను పరామర్శించిన ఎమ్మెల్యే
ATP: అనంతపురం నియోజకవర్గం నాగిరెడ్డిపల్లికి చెందిన టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు ఆదినారాయణను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పరామర్శించారు. అనారోగ్యంతో చికిత్స పొంది ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆదినారాయణను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.