VIDEO: సాగరతీరంలో త్రివేణి సంగమం

VIDEO: సాగరతీరంలో త్రివేణి సంగమం

VSP: ‘సిటీ ఆఫ్ డెస్టినీ’ విశాఖపట్నం వేదికగా భారత నౌకాదళ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమవుతోంది. ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్-2026 యుద్ధ విన్యాసాలు, అలాగే IONS వంటి మూడు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కార్యక్రమాలను భారత్ తొలిసారిగా ఏకకాలంలో నిర్వహిస్తోంది. ఈ మెగా ఈవెంట్ల కోసం ఇప్పటికే 15 దేశాల యుద్ధ నౌకలు విశాఖ తీరానికి చేరుకున్నట్లు సమాచారం.