ప్రభుత్వ డిగ్రీ కళాశాల హాస్టల్లో అంబేడ్కర్ వర్ధంతి

ప్రభుత్వ డిగ్రీ కళాశాల హాస్టల్లో అంబేడ్కర్ వర్ధంతి

NZB: గిరిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హాస్టల్లో శనివారం అంబేడ్కర్ వర్ధంతిని నిర్వహించారు. TMRPS నాయకుల ఆధ్వర్యంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షుడు మల్లని శివ మాదిగ మాట్లాడుతూ.. అంబేడ్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, విజ్ఞాన సంపన్నుడు, దీనజన ఉద్ధారకుత్యాగశీలి అని కొనియాడారు.