వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు
NZB: నవీపేట్ మండలం మద్దేపల్లిలో PACCS అధ్వర్యంలో గురువారం వరి కోనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే వరి ధాన్యాన్ని అమ్ముకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సోసైటీ ఛైర్మన్ కిషన్ రావు, ఉపసర్పంచ్ చెన్నగొల్ల రాజు పాల్గొన్నారు.