VIDEO: పుష్పగిరిలో బండలాగూడు పోటీలు

VIDEO: పుష్పగిరిలో బండలాగూడు పోటీలు

KDP: వల్లూరు మండలం పుష్పగిరి పుణ్యక్షేత్రంలో ఈనెల 15 నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం బండలాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు నంది వాహనం, గరుడ వాహన సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలను ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.