చక్రాల మడుగు బ్రిడ్జి వద్ద వ్యక్తి దుర్మరణం

చక్రాల మడుగు బ్రిడ్జి వద్ద వ్యక్తి దుర్మరణం

అన్నమయ్య: రాజంపేట పట్టణంలోని చక్రాల మడుగు బ్రిడ్జి వద్ద వ్యక్తి దుర్మరణం చెందాడు. చిన్నెల్లు గారి పల్లికి చెందిన నాన్నమ్మ గారి పెంచల్ రెడ్డి రాజంపేట నుంచి తన ఊరికి టీవీఎస్ ఎక్సెల్‌లో వెళ్తుండగా వెనుక నుంచి ఇసుక రీచ్‌కు వెళ్తున్న తెలంగాణకు చెందిన టిప్పర్ అతివేగంతో (TG31 T 3497) ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.