ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లా వ్యాప్తంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
★ బంగారిగూడలో జరిగిన హత్య కేసులో నిందితుడు షేక్ జమీర్‌ అరేస్ట్: సీఐ ఫణిధర్
★ పభుత్వ ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ రాజర్షి
★ నేరడిగొండలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి