సబ్జెస్టేషన్‌లో 5 MVA ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

KNR: ప్రజలకు నిరంతరాయమైన, నాణ్యమైన విద్యుత్ సేవలను అందించడమే లక్ష్యమని సీనియర్ ఇంజినీర్ రమేశ్ అన్నారు. ఆకునూర్ 33/11 కేవీ సబ్జెస్టేషన్‌లో 5 MVA ట్రాన్స్‌ఫార్మర్, KV CCB, ఫీడర్ VCBలను SE ఆపరేటర్ ఆయన ప్రారంభించారు. భవిష్యత్ విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, అవసరమైన చోట కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తామన్నారు.