VIRAL: పిండం తినడానికి కాకిని కొన్నారు

VIRAL: పిండం తినడానికి కాకిని కొన్నారు

TG: HYDలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పురాణపూల్ శ్మశానవాటికలో అంత్యక్రియల అనంతరం పిండాన్ని తాకేందుకు కాకులు రాకపోవడంతో కుటుంబ సభ్యులు గంటల తరబడి వేచి చూశారు. చివరకు సమీపంలోని ముర్గీ చౌక్ నుంచి ఒక కాకిని కొనుగోలు చేసి తెచ్చి, పిండం ముట్టించారు. నగరంలో పక్షుల సంఖ్య తగ్గుతుండటం, ఎండల ధాటికి అవి కనిపించకపోవడంతో జరిగిన ఈ వింత ఘటన SMలో వైరల్ అవుతోంది.