బొత్స కన్నీళ్లు రాజకీయ లబ్ధి కోసమే: మంత్రి

బొత్స కన్నీళ్లు రాజకీయ లబ్ధి కోసమే: మంత్రి

 SKLM: YSR చారిత్రాత్మక పాదయాత్రకు 21 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆయన్ని గుర్తుచేసుకుని ఎమ్మెల్సీ బొత్స కన్నీళ్లు పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో YSR మృతిపై జగన్‌ను అనుమానించింది బొత్స కాదా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే బొత్స ఇప్పుడు కన్నీటి పర్యంతమవుతున్నారన్నారు.