VIDEO: తల్లి ప్రేమకు ప్రతి రూపమే మాతృ దినోత్సవం

VIDEO: తల్లి ప్రేమకు ప్రతి రూపమే మాతృ దినోత్సవం

MNCL: జన్నారం మండల కేంద్రానికి చెందిన పోతు విజయ శంకర్ తన మానసిక వికలాంగురాలైన బిడ్డకు 25 సంవత్సరాలుగా సేవ చేస్తూ మాతృ ప్రేమను చాటుకుంటున్నారు. ప్రతి సంవత్సరం మే 11ను మాతృ దినోత్సవంగా జరుపుకుంటారు. కరోనా సమయంలో తన భర్త శంకర్, తండ్రి రాజన్న మృతి చెందారని, ప్రభుత్వం నుంచి తనకు సహాయం అందలేదన్నారు. బిడ్డకు వచ్చే పెన్షన్ తోనే బతుకుతున్నామని తెలిపారు.