'వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి'

'వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి'

MDK: తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు రాజకీయంగా ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని జిల్లా వికలాంగుల సంఘం గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన మెట్టు గంగారం డిమాండ్ చేశారు. రామాయంపేటలో ఆయన మాట్లాడుతూ.. వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు 6000 రూపాయలు పెన్షన్ పెంచాలని, సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్ కల్పించాలన్నారు.