ప్రారంభమైన బాల వైజ్ఞానిక ప్రదర్శన

ప్రారంభమైన బాల వైజ్ఞానిక ప్రదర్శన

PDPL: ఎన్టీపీసీ టీటీఎస్‌లోని జడ్పీహెచ్ఎస్‌లో మూడు రోజుల పాటు జరిగే బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్స్‌పైర్ అవార్డ్స్ మనాక్ జంట ప్రదర్శనలు మంగళవారం ప్రారంభమయ్యాయి. డీఈవో జీ. శారద ముఖ్య అతిథిగా హాజరై వీటిని ప్రారంభించారు. డీఎల్బీవీపీలోని 7 ఉప అంశాలకు అనుగుణంగా 6 నుంచి 12 తరగతుల విద్యార్థుల విభాగాలలో ఈ ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు.