'సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా రుణాలు ఇవ్వాలి'

'సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా రుణాలు ఇవ్వాలి'

SRD: రాజీవ్ యువ వికాసం పథకానికి సిబిల్ స్కోర్ నిబంధన తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి లోని కేకే భవన్‌లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అర్హులైన యువతకు సబ్సిడీ లోన్లు వెంటనే ఇవ్వాలని కోరారు. ఆంక్షలు పెట్టడంతో యువత నష్టపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు.