నేటి గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు

నేటి గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు

KRNL: గోస్పాడులో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవం సందర్భంగా గ్రంథాలయ అధికారి వజ్రాల భవాని పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. MEO అబ్దుల్ కరీం పుస్తకావిష్కరణ చేసి, గ్రంథాలయాలు విద్యార్థుల కోసం ఆధునిక దేవాలయాలుగా ఉన్నాయని, చదువుతూ మేధస్సు పెంచుకోవాలని సూచించారు. DPEP టీచర్ సరళమ్మ, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.