తిమ్మాపురంలో ఏజీ విద్యార్థుల జాతీయ సేవ కార్యక్రమాలు

తిమ్మాపురంలో ఏజీ విద్యార్థుల జాతీయ సేవ కార్యక్రమాలు

NDL: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ కళాశాల విద్యార్థులు గురువారం నుంచి వారం రోజులపాటు తిమ్మాపురం గ్రామంలో జాతీయ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ కే. స్వరాజ్యలక్ష్మి పేర్కొన్నారు. తిమ్మాపురం గ్రామంలో ప్రారంభ సమావేశాన్ని నిర్వహించారు. 7 రోజులపాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారని ప్రజలు సహకరించాలన్నారు.