భరోసా పథకం కింద ఎనిమిది మంది లబ్ధిదారులకు సహాయం

భరోసా పథకం కింద ఎనిమిది మంది లబ్ధిదారులకు సహాయం

MHBD: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నేడు ఎస్పీ రామనాథ కేకన్ భరోసా పథకం కింద ఎనిమిది మంది బాధితులకు 65 వేల రూపాయల చొప్పున చెక్కులను కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, ఎస్బీసీఐ చంద్రమౌళి, భరోసా ఇంఛార్జ్ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.