ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి: ఎస్పీ

ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి: ఎస్పీ

SRPT: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ నరసింహ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఆయన ప్రజల నుంచి 12 అర్జీలు స్వీకరించారు. కేసుల దర్యాప్తులో పారదర్శకత పాటించాలని, అలసత్వం వహించరాదని స్పష్టం చేశారు. బాధితుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు.