సూర్యా వైన్స్‌‌పై కేసు నిబంధనల ప్రకారమే నమోదు: ఎక్సైజ్ సీఐ

సూర్యా వైన్స్‌‌పై కేసు నిబంధనల ప్రకారమే నమోదు: ఎక్సైజ్ సీఐ

సత్యసాయి: హిందూపురంలో సూర్యా వైన్స్‌పై నమోదు చేసిన కేసు పూర్తిగా ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారమే జరగిందని ఎక్సైజ్ సీఐ లక్ష్మీ దుర్గయ్య తెలిపారు. సోమవారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు, షాప్ యజమాని విడుదల చేసిన వాయిస్ తనదికాదని స్పష్టం చేసిన ఆయన దీనిపై న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు.