VIDEO: ఖమ్మంలో పెరిగిన మిర్చి, పత్తి ధరలు

VIDEO: ఖమ్మంలో పెరిగిన మిర్చి, పత్తి ధరలు

KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మిర్చి, పత్తి ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ.19,300, నాన్ ఏసీ మిర్చి రూ.19,500, పత్తి ధర రూ.7,900 జెండా పాట పలికినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. మార్కెట్ నడిచిన గురువారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.100, నాన్ ఏసీ మిర్చి ధర రూ.50, పత్తి ధర రూ.50 పెరిగినట్లు వ్యాపారస్తులు పేర్కొన్నారు.