వైద్యుల సంఘం ఆధ్వర్యంలో తిరుపతికి సన్మానం

వైద్యుల సంఘం ఆధ్వర్యంలో తిరుపతికి సన్మానం

KNR: తెలంగాణ జాగృతి జిల్లా ప్రధాన కార్యదర్శిగా మ్యాకల తిరుపతి నియమితులయ్యారు. ఈ సందర్భంగా గంగాధర మండల గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆయనను ఘనంగా సన్మానించారు. మండల గ్రామీణ వైద్యుల సంఘం సభ్యులు తిరుపతిని ప్రత్యేకంగా ఆహ్వానించి, ఆయన నియామకాన్ని అభినందించారు.