నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టిన 'ధోనీ'

నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టిన 'ధోనీ'

ఐపీఎల్ 19వ ఎడిషన్ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు కూడా అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ప్రాక్టీస్ సెషన్లను మొదలుపెట్టాయి. CSK స్టార్ ఆటగాడు MS ధోనీ కూడా నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను CSK యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.