పదవీ విరమణ చేసిన ఏఎస్సై దంపతులకు ఘన సత్కారం

పదవీ విరమణ చేసిన ఏఎస్సై దంపతులకు ఘన సత్కారం

మహబూబ్ నగర్ జిల్లా పోలీసు శాఖలో 35 సంవత్సరాలుగా ఉద్యోగ విరమణ పొందుతున్న ఏఎస్సై మల్లయ్య దంపతులను ఎస్పీ జానకి శనివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రిటైర్మెంట్ తర్వాత కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునే వాకింగ్, ఇతర ఎక్సర్‌సైజులు చేయాలన్నారు. శాఖ కోసం మీరు చూపిన నిబద్ధత ప్రశంసనీయమన్నారు.