VIDEO: MSME పార్క్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం
CTR: పుంగనూరు మండలం చదళ్ళ పంచాయతీ చెర్లోపల్లి రోడ్డులో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈ పార్క్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ చల్లా బాబు రెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.